దేవర రెండో పాట వచ్చేది అప్పుడే..!

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం “దేవర”. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన అనిరుధ్ స్వరపరిచిన Fear Song బ్లాక్బస్టర్ అయింది. దీంతో సెకండ్ సాంగ్ విడుదల ప్లానింగ్ లో ఉన్నారు చిత్ర బృందం

అయితే ఈ పాట ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ ల పై చిత్రీకరించిన రొమాంటిక్ నేపధ్యం లో ఉండబోతున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ రొమాంటిక్ ట్యూన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ పాటని మరో 10 రోజుల్లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

For more Updates Follow The Film Nagar

Related Posts

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఈ ఏడాది ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా టాప్ లో నిలిచింది.

Read more

Continue reading

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మార్విక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘భారతీయుడు-2’. అయితే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో .

Read more

Continue reading

You Missed

Ram Charan in Hanuman Role

Ram Charan in Hanuman Role

Craze of Pawan Kalyan in Bharateeyudu-2

Craze of Pawan Kalyan in Bharateeyudu-2

Ram charan’s Game Changer turning Viral

Ram charan’s Game Changer turning Viral

Samantha Facing with Health Issues

Samantha Facing with Health Issues

Vikram in Rajamouli – Mahesh Movie

Vikram in Rajamouli – Mahesh Movie