జగన్ ప్రభుత్వం పైన కీరవాణి పదునైన బాణాలు
గ్లోబల్ మ్యూజిక్ సెన్సేషన్ ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సినిమాలకి సంగీతం అందిచడం తప్ప ఆయన ఇంకో పని పెట్టుకునేవారు కాదు. వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘మత్తు వదలరా’ సక్సెస్ మీట్ కి వెళ్లి.. అక్కడ ‘ఈ సక్సెస్ మీట్ నిజంగా హిట్ అయ్యినందుకే పెడుతున్నారా.. లేక వేరే ఉద్దేశంతో పెడుతున్నారా? ఈ మధ్య చాలా మంది అలాగే పెడుతున్నారు.
“బతికితే రామోజీరావులా బతకాలి … చచ్చినా ఆయనలానే చావాలి. అలాగే రామోజీరావు గారు తాను ఎంతో ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల్లోంచి బయటపడడం చూసిన తర్వాతే ఆయన మరణానికి స్వాగతం పలికారు” అంటూ వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయన చురకలు అంటిచారు.
Finally Keeravani Fires on Jagan’s Government.
For More News Visit The Film Nagar