వాయనాడ్ వరదలు: ప్రభాస్ భారీ విరాళం
కల్కీతో భారీ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు సాయం చేయడం లో ఎప్పుడు ప్రభాస్ ముందు వరసలో ఉంటారు అసలు విషయం ఏంటంటే ఇటీవలే వాయనాడ్ లో వరదలు భీభత్సం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే దీని వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి మరియు ఎన్నో గ్రామాలు అదృశ్యం అయ్యాయి.
ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి మరోసారి డార్లింగ్ ప్రభాస్ అనిపించుకున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అయన మరోసారి రాజా సాబ్ తో మరోసారి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు.టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.వీరితో పాటు అల్లు అర్జున్, సూర్య వంటి ప్రముఖ నటులు కూడా విరాళాలు ప్రకటించారు.
For More Updates: The Film Nagar