నందమూరి మోక్షజ్ఞ మేకోవర్ లుక్ వైరల్.!
టాలీవుడ్ లో మాంచి మోస్ట్ అవైటెడ్ డెబ్యూ లిస్ట్ లో నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఒకటి. సింహా సమయం నుంచి కూడా బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు మోక్ష ఎంట్రీ ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటె బాలయ్య చాలా సార్లు దీనిపై అప్డేట్ ఇస్తూ వచ్చారు.
ఫైనల్ గా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి అంతా లైన్ క్లియర్ అవుతుంది. ఇక ఈ సమయంలో తన లేటెస్ట్ మేకోవర్ చూసి అయితే బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో భరి అంచనాలు పెట్టుకున్నారు. ఇన్ని రోజులు చాలా సింపుల్ లుక్ లోనే కనిపించిన మోక్షజ్ఞ లేటెస్ట్ గా ఒక సూపర్ స్టైలిష్ మేక్ ఓవర్ లోకి మారిపోయాడు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు కోరిక తీర్చేసినట్టయింది . దీంతో మోక్షజ్ఞ మేక్ ఓవర్ లుక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారిపోయింది.
For More Updates Follow The Film Nagar