ప్రభాస్ నటించిన కల్కి మూవీ విశేషాలను ఇంస్టాగ్రామ్ లైవ్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో వీడియో కాల్ లో పంచుకున్నారు. హీరో ప్రభాస్ మాటల్లో మాటగా థాంక్స్ టు విజయ్, దుల్కర్ సల్మాన్ అని అన్నారు వెంటనే తేరుకున్న ప్రభాస్ సారీ సారీ అనడంతో ట్విస్ట్ రివీల్ అయిపొయింది. ఇది విన్న అభిమానులు ఒక్కసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడం స్టార్ట్ చేసారు ఈ విధంగా కల్కి మూవీ ట్విస్ట్ బయటకి వచ్చేసింది
దీంతో కల్కి మూవీ ఇంకా అంచనాలను పెంచినట్టయింది.
కల్కి మూవీ లో అమితాబ్ బచ్చన్, దీపికా నటిస్తుండగా హిందీ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీ మీద
ప్రభాస్ ఇంతకముందు నటించిన సినిమాలు కూడా హిందీ లో విడుదలై భారీ విజయాలు అందుకున్నాయి. రేపు విడుదల అవుతున్న కల్కి ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి