దేవర రెండో పాట వచ్చేది అప్పుడే..!

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం “దేవర”. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన అనిరుధ్ స్వరపరిచిన Fear Song బ్లాక్బస్టర్ అయింది. దీంతో సెకండ్ సాంగ్ విడుదల ప్లానింగ్ లో ఉన్నారు చిత్ర బృందం

అయితే ఈ పాట ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ ల పై చిత్రీకరించిన రొమాంటిక్ నేపధ్యం లో ఉండబోతున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ రొమాంటిక్ ట్యూన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ పాటని మరో 10 రోజుల్లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

For more Updates Follow The Film Nagar

Related Posts

You Missed

Pawan Kalyan Clarifies Remarks on Karthi

Pawan Kalyan Clarifies Remarks on Karthi

Ram Charan to Gain Weight for His Role in RC16

Ram Charan to Gain Weight for His Role in RC16

The Rise of OTT Platforms in India: A New Era of Entertainment

The Rise of OTT Platforms in India: A New Era of Entertainment

Jani Master: A Dark Chapter Unfolds

Jani Master: A Dark Chapter Unfolds

Siddharth and Aditi Rao Hydari Tie the Knot

Siddharth and Aditi Rao Hydari Tie the Knot