కల్కి పార్ట్ 2 లో ఆ రోల్ రామ్ చరణ్ కి పడితే..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు లైన్లు క‌డుతున్నారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది.

ఇదిలా ఉండగా క‌ల్కి పార్ట్-2 కూడా ఉండ‌బోతుంద‌ని వారి మాట‌ల ద్వారా తెలిసింది. మరో పక్క సోషల్ మీడియా లో కల్కి పాత్రలో రామ్ చరణ్ ఎలా ఉంటాడు అనే చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ కల్కి గెటప్ ఎడిట్స్ స్టార్ట్ చేసేసారు.

ఏదేమైనా నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 లో కల్కి పాత్ర ఎవరికీ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతుంది.

కాకపోతే వైజయంతి టీం ఏం ప్లాన్ లో ఉందో ఇప్పుడప్పుడే బయటకి వచ్చేలా లేదు. నాగఅశ్విన్ మహాభారత యుద్ధంతో మొదలుపెట్టి, కృష్ణుడు అవతారం చాలించే ఘట్టం నుంచి కలియుగంలో కల్కి ఆవిర్భావం దాకా జరిగే పరిణామాలకు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ని జోడించి మూడు సరికొత్త ప్రపంచాల్లోకి తీసుకుపోతున్నాడు అనేది స్పష్టం అవుతుంది.

Related Posts

ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు OG ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీర మల్లు లాంటి చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more

Continue reading

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం “దేవర”. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more

Continue reading

You Missed

Harish Shankar Epic reply….

Harish Shankar Epic reply….

Devara Song Coming Soon…

Devara Song Coming Soon…

AP Deputy CM Comments on “OG”

AP Deputy CM Comments on “OG”

Pushpa 2 Bunny’s Hard Work

Pushpa 2 Bunny’s Hard Work

Megastar speed in Vishwambara is hilarious

Megastar speed in Vishwambara is hilarious