ఓవర్సీస్ లో “కల్కి” సెన్సేషనల్ ఆల్ టైం రికార్డ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు వంటి దిగ్గజ నటీ నటులతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఈ సినిమా మొదలైన నాటి నుంచి భారీ అంచనాలు ఉండగా ఈ భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా అయితే నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఈ మూవీ అందరి అంచనాలు మించి రికార్డులు నెలకొల్పుతుంది.

ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం లేటెస్ట్ గా భారీ వసూళ్లు అందుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి జరిగిన ప్రీ సేల్స్ లో అలాగే రిలీజ్ అయిన రోజు వసూళ్లు కలిపి ఒక ఆల్ టైం రికార్డు నెంబర్ నమోదు అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కేవలం ఈ చిత్రం ప్రీమియర్స్ కే దాదాపు 4 మిలియన్ ప్లస్ డాలర్స్ గ్రాస్ ని అందుకోగా మొదటి రోజే 1.59 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంది.

ఇదిలాఉండగా ఈ చిత్రం 5.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ఈ ఒక్క రోజులోనే అందుకోవడం విశేషం. దీనితో అక్కడ ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తూ వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మరోసారి ఓవర్సీస్ లో ప్రభాస్ కి తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ చిత్రానికి నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు.

Related Posts

సినిమా: కల్కితారాగణం:ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దిశా పటానీ దర్శకుడు: నాగ్ అశ్విన్ 500 కోట్లకి పైగా బడ్జెట్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సింపుల్‌గా…

Read more

Continue reading

You Missed

Harish Shankar Epic reply….

Harish Shankar Epic reply….

Devara Song Coming Soon…

Devara Song Coming Soon…

AP Deputy CM Comments on “OG”

AP Deputy CM Comments on “OG”

Pushpa 2 Bunny’s Hard Work

Pushpa 2 Bunny’s Hard Work

Megastar speed in Vishwambara is hilarious

Megastar speed in Vishwambara is hilarious